Andhra Mahabharatamu 4.1.285
Āndhra Mahābhāratamu 4.1.285
- Language
- Telugu
4.1.285
ఆ. పసులఁ గాచి కాని బ్రదుకఁ గౌరవుల ప్రాఁ | తలము మున్ను; నేను ధర్మపుత్త్రు
పశుగణంబు నెల్లఁ బాలింతు నమ్మహీ | వరుని చిత్తమునకు వచ్చువాఁడ.