Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.233

Āndhra Mahābhāratamu 4.2.233

Language
Telugu

4.2.233

వ. వానిదెసం జింత యావంత వలవ; దమ్మాటలు విడువు’ మని యూఱడిల్లం బలికి, దుర్దశల నలందురు నవ్వెలంది డెందంబుకుందు వాపం దలంచి యిట్లనియె.