Andhra Mahabharatamu 4.2.296
Āndhra Mahābhāratamu 4.2.296
- Language
- Telugu
4.2.296
ఉ. నిక్కమ పోలె నప్పుడొక నేరిమిమై ననుఁ ద్రోచిపుచ్చఁగా
నక్కమలాక్షి పొందు దగ నాడి, తుదిన్ నిజమేది, నేఁటి రే
యిక్కకు రాక తక్కిన, సహించునె నన్ మరుఁ? డట్టులైన నా
కెక్కడిప్రాణ, మేటితను, వెయ్యది నిల్కడ, యేమిసేయుదున్?