Andhra Mahabharatamu 4.2.297
Āndhra Mahābhāratamu 4.2.297
- Language
- Telugu
4.2.297
క. అట్టేల రాక తక్కుం? | గట్టిఁడియే యా లతాంగి? కామాతురు నన్
బెట్టి యచట దానికి మన | సెట్టు నిలుచుఁ? దగవు విడువ నెట్టులు నేర్చున్?