Andhra Mahabharatamu 4.3.240
Āndhra Mahābhāratamu 4.3.240
- Language
- Telugu
4.3.240
మాలిని త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ప్రమోదా!
రజనిచర విఘాతారంభ లీలా వినోదా!
భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ప్రసాదా!
నిజతను విభవత్వోన్మీల నాచ్ఛిన్న నాదా!
Āndhra Mahābhāratamu 4.3.240
మాలిని త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ప్రమోదా!
రజనిచర విఘాతారంభ లీలా వినోదా!
భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ప్రసాదా!
నిజతను విభవత్వోన్మీల నాచ్ఛిన్న నాదా!