Andhra Mahabharatamu 4.3.241
Āndhra Mahābhāratamu 4.3.241
- Language
- Telugu
4.3.241
గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ దృతీయాశ్వాసము.