Andhra Mahabharatamu 4.4.218
Āndhra Mahābhāratamu 4.4.218
- Language
- Telugu
4.4.218
క. జన్నములు సేయునెడఁ బ | క్వాన్నంబులు గుడుచుచుండు; మధిపతి నిన్నున్
జన్నియ విడిచె రణముతఱి; | మిన్నక కినువడక పొమ్ము మీగృహమునకున్.