Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.229

Āndhra Mahābhāratamu 4.4.229

Language
Telugu

4.4.229

తే. ‘అలుక భీష్ముని పలుకుల యపుడ పోయె; | మీఁది కార్యంబు నడపుఁడు మీర; లింక
మోహ సాహసములఁ గురుముఖ్యు దెసకుఁ | గీడు రాకుండఁ దగఁ బరికింప వలయు.