Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.251

Āndhra Mahābhāratamu 4.4.251

Language
Telugu

4.4.251

మ. ‘విలసద్గాండివ చాలనోద్ధతి కనద్విద్యుల్లతాలీలగా
నలఘుస్ఫార కపిధ్వజ ధ్వని సముద్యద్గర్జ చందంబుగా;
జలదాకారతనొందెఁ దే రితఁడు పర్జన్యాకృతిం బొల్చె; దో
ర్బలతీవ్రారి నిదాఘ దుర్విషహ గర్వస్ఫూర్తి నిర్మూర్తిగాన్‌.