Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.252

Āndhra Mahābhāratamu 4.4.252

Language
Telugu

4.4.252

వ. ఇప్పుడు నాకుఁ బ్రణామంబులుగాఁ బాదంబుల మొదలంబడ రెండమ్ములేసి, పెద్దకాలంబేనిఁ బాసియున్నవాఁడు గావునఁ గుశల ప్రశ్నంబుగాఁ జెవులు సోఁకియు సోఁకములుగా రెండమ్ములేసె’ నని పలికి వెండియు నిట్లనియె.