Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.253

Āndhra Mahābhāratamu 4.4.253

Language
Telugu

4.4.253

క. ‘ఇడుమలఁ బదుమూఁడేండ్లుం | బడి, కడుఁ గోపించి వచ్చె బలువిడి నీ క
వ్వడి దఱియ నుఱికి వడి ని | ప్పుడ యిమ్ముఱు ప్రోవు నెల్లఁ బొరిగొనెడు బలే!