Andhra Mahabharatamu 4.4.254
Āndhra Mahābhāratamu 4.4.254
- Language
- Telugu
4.4.254
తే. విపినవాసంబు, నజ్ఞాత విధము వర్త | నంబు, గడపి నవాభ్యుదయంబు నొంది
రాత్రిఁ బుచ్చి తోఁతెంచు మార్తాండు మాడ్కిఁ | జూడ నుజ్జ్వలుండగుచు నర్జునుఁడు పొలిచె.’