Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.255

Āndhra Mahābhāratamu 4.4.255

Language
Telugu

4.4.255

వ. అనియెఁ; గృపాచార్య భీష్ములు పార్థుబాణపాత ప్రకారంబులు ప్రణామ కుశల ప్రశ్నంబులుగ నంతరంగంబులం గనికొని సంతసిల్లిరి; ధనంజయుండును దక్కినవారికి దుర్నిరీక్షుండగుచు నమ్మోహరంబు దెస ననాదరంబు సేసి గోవుల పజ్జం బోవుచుండె; నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో నిట్లనియె.