Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.256

Āndhra Mahābhāratamu 4.4.256

Language
Telugu

4.4.256

క. ‘చిరకాలమునకుఁ గంటిమి | నరు; నక్కట! వీఁడు సజ్జనప్రియుఁడు సుహృ
త్పరతంత్రుఁడు బాంధవహితుఁ | డరిభీకరుఁ డిట్టి వార లవనిం గలరే!