Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.257

Āndhra Mahābhāratamu 4.4.257

Language
Telugu

4.4.257

క. మనచూడ్కికి వ్రేఁగయి యీ | తని యతులిత మూర్తి యత్యుదాత్తతఁ గడు నొ
ప్పిన యది గంటిరె! జగమె | ల్లను నేలఁగఁ దగు సముజ్జ్వలత యూహింపన్‌.