Andhra Mahabharatamu 4.4.258
Āndhra Mahābhāratamu 4.4.258
- Language
- Telugu
4.4.258
క. వెనుక దెస వచ్చి కదిసియుఁ | దనరథముఁ దొలంగ నిచ్చి, తఱియఁబడుట కొ
ల్లని తలఁపు కలిగి, క్రేఁగం | టన మనలం జూచుచుం గడచి యట నడచెన్.