Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.259

Āndhra Mahābhāratamu 4.4.259

Language
Telugu

4.4.259

క. మొనఁ గలయఁ జూచి యూరక | చను టధిపతి నరసి తా నిచటఁ గానక యా
తని పజ్జ నరుగు తెఱఁగగు; | ననుమానము లేదు, క్రోధ మగ్గలము మదిన్‌.