Andhra Mahabharatamu 4.4.260
Āndhra Mahābhāratamu 4.4.260
- Language
- Telugu
4.4.260
చ. మనకును గౌరవేంద్రునకు మధ్యముఁ జొచ్చిన యేని నాతఁ డ
ర్జునునకు నొంటి సాలఁ; డని రుద్రుఁడు నెక్కటి మార్కొనంగ లేఁ
డనిన నొరుండు శక్తుఁడె? రయంబు మెయిన్ మన మెల్ల నిప్పుడా
తనికడ సేరఁగాఁ జనుట దప్పినఁ గార్యము దప్పు నెంతయున్.