Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.261

Āndhra Mahābhāratamu 4.4.261

Language
Telugu

4.4.261

ఆ. వాసవాత్మజుండు వసుధేశనందను | ముట్టికొనిన నొకటి పుట్టెనేని
మన ప్రయోజనంబు మఱి యేమి? పసులవి | యేటి? కొండు ధనము లెల్ల నేల?’