Andhra Mahabharatamu 4.5.323
Āndhra Mahābhāratamu 4.5.323
- Language
- Telugu
4.5.323
చ. ‘వలలుఁ డనంగ నీ నగర వంటలవాఁ డయి నిల్చి, వేడ్కకుం
బులిఁ గరిఁ గేసరిం దొడరి పోరఁగఁ బంచినఁ బోరు, జెట్టి మ
ల్లుల విఱుచుం గడంగి ప్రబలుం డనఁగాఁ జరియించుచుండు వి
చ్చలవిడి; భీముఁ డీతఁ డవిషహ్య పరాక్రమదుర్దముం డనిన్.