Andhra Mahabharatamu 4.5.324
Āndhra Mahābhāratamu 4.5.324
- Language
- Telugu
4.5.324
తే. బక మహాసురు నిర్జించి బ్రాహ్మణులకు | బ్రీతిఁ గావించెఁ, గిమ్మీరు పే రడంచి
వనము నిష్కంటకము సేసె; ఘను హిడింబుఁ | గూల్చి యాతని చెలియలిఁ గొనియె నితఁడు.