Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.328

Āndhra Mahābhāratamu 4.5.328

Language
Telugu

4.5.328

క. సుకుమార మానసుఁడు, గొం | తికిఁ బ్రాణము ప్రాణ మితఁడు, తేజో గణ్యుం
డకుటిలుఁడు రాజనీతి | ప్రకారసంవేది వంశపావనుఁడు నృపా!’