Andhra Mahabharatamu 4.5.327
Āndhra Mahābhāratamu 4.5.327
- Language
- Telugu
4.5.327
క. నీ పాలికి వచ్చి నిఖిల | గోపాలక ముఖ్యవృత్తిఁ గొలువు వడసి తం
త్రీపాలుఁ డనఁగ మత్స్య | క్ష్మా పాలక! మెలఁగు వీఁడె సహదేవుండున్.