Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.330

Āndhra Mahābhāratamu 4.5.330

Language
Telugu

4.5.330

క. ‘విను సైరంధ్రీ వేషం | బున మాలిని యనఁగఁ బరఁగి పూతచరిత్రం
బునఁ గేకయ భూవరనం | దనకడ మెలఁగు సతి ద్రుపదతనయ మహీశా!