Andhra Mahabharatamu 4.5.331
Āndhra Mahābhāratamu 4.5.331
- Language
- Telugu
4.5.331
క. ఆ చపలాక్షికిఁ గా మన | కీచకు లందఱను రాత్రి గీటడఁచె రహ
స్యోచిత విధమున గంధ | ర్వాచరణము పేర భీముఁ డతి భీమముగాన్.’