Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.405

Āndhra Mahābhāratamu 4.5.405

Language
Telugu

4.5.405

చ. అమృతమయాత్మ! భక్తిసుగమానుభవోజ్జ్వల దివ్యవర్త్మ! ష
ట్సమయ గతానుభావ! పురుష త్రయతా వివృత స్వభావ! ని
ర్మమ హృదయైకవాస! మునిరంజన నిత్యవిలాస! దోష సం
గమ వినికర్తనా! పరమ గౌరవ ధుర్య పద ప్రవర్తనా!