Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.406

Āndhra Mahābhāratamu 4.5.406

Language
Telugu

4.5.406

క. దుర్వహ పటుతాపత్రయ | నిర్వాపణ కరణ, బోధ నిర్మలజన హృ
త్పర్వాచరణ, మహాసుర | గర్వహరణ! తత్త్వ సంప్రకాశనకరణా!