Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.407

Āndhra Mahābhāratamu 4.5.407

Language
Telugu

4.5.407

మాలిని నిగమ కుసుమ గంధోన్మేష భూతాభిధానా!
సగుణ విగుణ లీలా! సౌమ్య సాక్షిత్వ నానా
జగదవన పిధాన స్థైర్య దత్తావధానా!
నగశరధి నివాసా నంద సంస్తూయమానా!