Andhra Mahabharatamu 5.1.279
Āndhra Mahābhāratamu 5.1.279
- Language
- Telugu
5.1.279
మ. ఒకనాఁడా తమ ముందటం బలుమఱున్ హోరాటమై నేల యొ
త్తి కొనంగా బవరంబులన్ గెలువఁగాఁ దెల్లఁబుగాఁ జూచి పాం
డు కుమారాళి నుతింపకుండుదురె? యాటోపంబునన్ ఘోషయా
త్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రం బాత్మలం బాయునే?