Andhra Mahabharatamu 5.1.280
Āndhra Mahābhāratamu 5.1.280
- Language
- Telugu
5.1.280
క. వినుము మనము మధ్యస్థుల; | మని నర్జును నెదిరి, సంజయా! యిటము న్నె
వ్వనికిని మానముఁ బ్రాణం | బును దగఁ దక్కించుకొనఁగఁ బోలెనె చెపుమా!