Andhra Mahabharatamu 5.1.281
Āndhra Mahābhāratamu 5.1.281
- Language
- Telugu
5.1.281
క. దుర్యోధను నింటం దగు | కార్యమునకు ఖడ్గమునకుఁ గలవాఁడై చా
తుర్యంబు మెఱయు కర్ణుని | యార్యత్వము సెల్లుచున్న యదియే నెమ్మిన్?’