Andhra Mahabharatamu 5.1.282
Āndhra Mahābhāratamu 5.1.282
- Language
- Telugu
5.1.282
వ. అనిన విని సంజయుండు సవినయంబుగా నిట్లనుఁ ‘గురురాజునొద్ద నవినీతులు, నీతిమంతులు, సత్త్వసంపన్నులు, దురహంకారులు, మఱియు వివిధ ప్రకారులు నయి బెరసి యుండుదురు; వా రొకళ్ళొకళ్ళ మాటలం బోయెడువారు గారు; కావున వారి నంత యనం బనిలేదు; నా విన్నపంబు చిత్తగింపుము.