Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.283

Āndhra Mahābhāratamu 5.1.283

Language
Telugu

5.1.283

క. పొందొందఁగఁ దలఁచితి నీ | విందు శిశిరమైన విమల హృదయంబున; వా
రందఱకును సేమం; బిట | ముందఱ లేకున్న, నేఁడు మొదలుగఁ గలుగున్‌.