Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.284

Āndhra Mahābhāratamu 5.1.284

Language
Telugu

5.1.284

క. ధృతరాష్ట్ర భూపతికి వృ | ద్ధత కతమునఁ జిత్త మొక విధము గామి సుతో
ద్ధతి మాన్పఁడ నాఁడు; మనః | క్షతి పిదపం బుట్టి యిపుడు శాంతుం డయ్యెన్‌.