Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.285

Āndhra Mahābhāratamu 5.1.285

Language
Telugu

5.1.285

తే. ఇట్టి చందంబు లెల్లను నీవు పుణ్య | చిత్తవృత్తిమై సైఁచినఁ జెల్లివచ్చు;
నీ యజాతశత్రుత్వంబు నిఖిల లోక | విశ్రుతము గాదె, ధర్మప్రవీణహృదయ!