Andhra Mahabharatamu 5.1.286
Āndhra Mahābhāratamu 5.1.286
- Language
- Telugu
5.1.286
చ. జగముల నెల్లెడన్ దురిత సంతమసంబు జయింపఁ గోరి పా
ల్పుగఁ బరమేష్ఠి నిల్పిన వెలుంగు మహీసురు; లట్టి వారికిం
దగవు ఘటింప సత్పురుష దత్తములై చను జీవనంబు లెం
త గుమతులైన మార్తురె? పదంపడి యాయువు శ్రీయు నొల్లరే?