Andhra Mahabharatamu 5.1.287
Āndhra Mahābhāratamu 5.1.287
- Language
- Telugu
5.1.287
ఉ. ఒక్కొకచోఁ గడంగి ప్రతియోధులు మార్కొనునప్పు డాత్మలన్
నెక్కొని మోములం బొడము నెవ్వగతోడ జనంబు లిట్టి యం
దక్కట! భీముఁ డైన, మన యర్జునుఁ డైనను, మాద్రి పుత్త్రులం
దొక్కరుఁడైన నీ పగఱ నుక్కడఁగింపరె యొక్క వ్రేల్మిడిన్?