Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.288

Āndhra Mahābhāratamu 5.1.288

Language
Telugu

5.1.288

క. వారొక యాగ్రహవృత్తిం | గూరి యధర్మంబు సేఁతకుం జాలరు; దు
ర్వారబలు లయ్యుఁ బాండుకు | మారులు శాంతాత్ము’ లండ్రు మనుజాధీశా !