Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.289

Āndhra Mahābhāratamu 5.1.289

Language
Telugu

5.1.289

క. నలువురు తమ్ములు, భవదా | ప్తులుఁ గృష్ణుఁడు వినుచునుండ భూవర! నీ కేఁ
గొలువునను విన్నవింపం | బలుకులు గల వవధరింపు పరిపాటి మెయిన్‌’.