Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.295

Āndhra Mahābhāratamu 5.1.295

Language
Telugu

5.1.295

ఆ. మడుఁగుఁ జీరయందు మసి దాఁకినట్లు మీ | సత్కులమునఁ గల్మషంబు కౌర
వేంద్రు కతనఁ బొందె; నింతయుఁ బాపంగ | నీవ నేర్తు, కార్యనిపుణహృదయ!