Andhra Mahabharatamu 5.1.304
Āndhra Mahābhāratamu 5.1.304
- Language
- Telugu
5.1.304
ఉ. ‘నెయ్యము దప్ప నొండొకటి నీ చెవి సోఁకెనె నాదు పల్కులం
దియ్యెడ? సంజయా! యనికి నెమ్మెయి నల్కెదు నీవు; మాకుఁ దాఁ
గయ్యము దక్కి మన్కి తగు కార్యము గా దాకొ? పోరితంబు లే
కయ్యెడు నర్థసిద్ధి వెడఁగైనను నొల్లక యొండు సేయునే?