Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.305

Āndhra Mahābhāratamu 5.1.305

Language
Telugu

5.1.305

క. జనులకు నెల్లను బథ్యము | లనఁగా, ధర్మానుగతములగు ననఁ బొగడం
జను పనులు సేయు భీమా | ర్జునులే దుష్కర్మములకు రోయని వారల్‌?