Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.332

Āndhra Mahābhāratamu 5.1.332

Language
Telugu

5.1.332

క. తుదిఁ బోయి క్రూర కర్మా | స్పదమగు తెఱఁగునకుఁ జొచ్చి, బంధుల గురులన్‌
వెదకి వధియించు సౌఖ్యం | బది యేటికి, నార్యనింద్య మస్థిర మరయన్‌.