Andhra Mahabharatamu 5.1.333
Āndhra Mahābhāratamu 5.1.333
- Language
- Telugu
5.1.333
తే. అల్పులకు మ్రింగఁ జేఁదైన హాలహలము | భంగిఁ బొంగెడు కోపంబు మ్రింగికొనఁగ
నీలగళు నెన్ని నిన్నెన్నఁబోలు; నట్టి | నీవు సాలినఁ గా కేల నెగడుఁ బేరు?’