Andhra Mahabharatamu 5.1.334
Āndhra Mahābhāratamu 5.1.334
- Language
- Telugu
5.1.334
చ. అనవుడుఁ బాండురాజతనయాగ్రణి సంజయుమోముఁ జూచి యి
ట్లను; ‘నది యెల్ల నీ పలికినట్టిద; ధర్మువులట్ల యుండి బో
ధను లరయంగ వచ్చిన నధర్మములై చెడుఁ గొన్ని; ధర్మ వ
ర్తనములు గాక తోఁచి తుది ధర్మములై చనుఁ గొన్ని కర్మముల్.