Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.336

Āndhra Mahābhāratamu 5.1.336

Language
Telugu

5.1.336

ఉ. ‘పాండుతనూజకోటికి శుభం బెడఁ గోరుదు నెప్డు; నాంబికే
యుండును బుత్త్ర పౌత్త్ర మహిమోజ్జ్వలుఁ; డక్కట చేటు మేలె యం
చుండుదు; నట్లుగాక తెలివొంది యతం డిట వీరిఁ దేర్పఁగా
నిండుమనంబుతోఁ బనిచె ని న్నని దీనికిఁ బ్రీతిఁ బొందితిన్‌.