Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.342

Āndhra Mahābhāratamu 5.1.342

Language
Telugu

5.1.342

క. విను మవమానము పడి యి | ట్లునికిఁ బడయు పొగడు కంటె, నుజ్జ్వలులై మా
ర్కొనిన నది లెస్స; యెట్లయి | నను వీరికిఁ బోటు మేలు నాకుం జూడన్‌.