Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.344

Āndhra Mahābhāratamu 5.1.344

Language
Telugu

5.1.344

క. ‘నెట్టన సభలో వేవుర | కట్టెదుర నరాతితనము గా కెంతయు వా
రెట్టితులువలో! ద్రౌపది | నట్టులు పఱిచెడిదె! జూదమాడరె యెందున్‌?’