Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.345

Āndhra Mahābhāratamu 5.1.345

Language
Telugu

5.1.345

వ. అనవుడు సంజయుండు ‘దేవా! నీ చిత్తంబున నిడి దీని నింత కొనయాడినఁ గర్జం బొడఁగూడునే?’ యనిన వాసుదేవుం డిట్లనియె.