Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.352

Āndhra Mahābhāratamu 5.1.352

Language
Telugu

5.1.352

వ. మఱియు దుశ్శాసనుండు ‘వీర లందఱును గొడ్డువోయిన వారలు; పౌరుషంబు గల మానిసి యిం దెవ్వం?’ డనియె; నతని చెప్పినట్ల పెద్దగాలంబేని వీరల గొడ్డువోయిరి గాక, వీరిదెస వారికి నేమిఫలించె? వెండియుఁ దత్సమయంబునఁ బుట్టిన మాట లుగ్గడించునట్టివిగా; వీ సంధికార్యం బత్యంత దుర్ఘటంబని తలంచెద; నయినను.